విజయవాడలో జాతీయ సరస్ మేళా–2026 పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు



విజయవాడ: విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా–2026 కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.