🔴 బ్రేకింగ్ న్యూస్ ఏపీలో MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల!



అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రకటించింది. రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలక తేదీలను వెల్లడించింది.

📌 ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

🔹 అక్టోబర్ 21–23, 2026: నామినేషన్ల స్వీకరణ
🔹 అక్టోబర్ 24: నామినేషన్ల పరిశీలన
🔹 అక్టోబర్ 25: అప్పీళ్ల దాఖలు
🔹 అక్టోబర్ 26: అప్పీళ్లపై తుది నిర్ణయం
🔹 అక్టోబర్ 27: నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా
🔹 నవంబర్ 3: పోలింగ్
🔹 నవంబర్ 4: అవసరమైన చోట రీపోలింగ్
🔹 నవంబర్ 5: ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు షెడ్యూల్‌లోని తేదీలను గమనించాలని సూచించారు.

NIS TV – నేషనల్ స్వాతంత్రం టీవీ
వార్తలో నిజం… ప్రజల్లో నమ్మకం